బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్

admin
Published by Admin — January 31, 2026 in Andhra
News Image

ఏపీ సీఎం చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించిన అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను పోలీసులు నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలుస్తోంది.

మరోవైపు, అంబటి రాంబాబు ఇంటికి, కారుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. పోలీసులు మంటలను ఆర్పుతున్నారు. దీంతో, గుంటూరులోని గోరంట్లలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. తనను అరెస్ట్ చేస్తే చేసుకోవాలంటూ రెచ్చగొట్టే ధోరణిలో అంబటి మాట్లాడిన సంగతి తెలిసిందే.

Tags
Ambati rambabu arrested
Recent Comments
Leave a Comment

Related News